పోస్ట్‌లు

సువార్తికుడు

  సువార్తికుడు (Evangelist) 1. సువార్తికుడు అనే పదం బైబిలులో   ఎఫెసీయులకు 4:11, 2 తిమోతి 4:5, అపొస్తలుల కార్యములు 21:8  "సువార్తికుడు" అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభవార్తను ప్రకటించి, ప్రజలను క్రీస్తునొద్దకు నడిపించే వ్యక్తి. ఉదాహరణ: అపొస్తలుల కార్యములు 21:8 లో ఫిలిప్పును "సువార్తికుడు" అని పిలిచారు. ఆయన సమరయలోను, ఇతియోపీయ అధికారికి కూడా సువార్త ప్రకటించి క్రీస్తులోకి నడిపించాడు (అపొ.కా. 8). 2. సువార్తికుని ఎవరు ఏర్పాటు చేశారు? (1) దేవుడే ఏర్పాటు చేశాడు   ఎఫెసీయులకు 4:11  సంఘంలో అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులను ఏర్పాటు చేసినవాడు క్రీస్తే. (2) దేవుడు నియమించినవాడు  2 కొరింథీయులకు 2:17 సువార్తికుడు తన ఇష్టానుసారం కాదు; దేవుని పిలుపు, నియామకంతో సేవ చేయాలి. 3. సువార్తికుని ఎందుకు ఏర్పాటు చేశాడు? (1) అందరూ రక్షణ పొందుటకు 1 తిమోతి 2:4 రోమీయులకు 10:14-15 దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు. కానీ వినకుండా ఎవరూ విశ్వసించలేరు. అందుకే సువార్తికులు అవసరం. (2) ప్రపంచమంతటికి సువార్త చేరుటకు మార్కు 16:15  "సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష...

2. పిల్లలను ఎలా పెంచాలి?

చిత్రం
    పిల్లలను ఎలా పెంచాలి     నేడు అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియడం లేదు వారిని అతి ప్రేమతో అతిగారాబంతో మొండివాడుగా సోమరిపోతులగా ఏమి విననివారుగా ఎంత చెప్పినా మారనివారుగా తమ తల్లిదండ్రులే తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని తమ మెరుగక మేము ఆ పిల్లలను ప్రేమిస్తున్నామనుకుంటూ బ్రమలో ఉన్నారు. పిల్లలకి ఏమీ తెలియదు వారి కంటే తల్లిదండ్రులైన వారికి మరీ ఇంకేమీ తెలియదు అని పెట్టి మనం గమనించవచ్చు గుర్తించవచ్చు గనుక ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఎలా పెంచాలో మొదటిగా తల్లిదండ్రులైన వారు ఎరగాలి తమ పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులను తెలుసుకుంటేనే తమ పిల్లలను ఎలా పెంచాలో ఎలా పెరుగుతారు అన్నది తర్వాత ఫలితం అనేది కనబడుతుంది. అందుకోసం దేవుడు తన గ్రంథంలో రాయించాడు దాన్ని చదివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దేవుని కోరుకుంటున్నాడు నేడు మనం కూడా అవి చదివి నేర్చుకొని మన పిల్లలను జాగ్రత్తగా పెంచుదాం నేర్పిద్దాం గొప్ప వారిగా తయారు చేద్దాం దేవుడు ఆశీర్వదించేలా మనుషులు మెచ్చుకునేలా పిల్లలను పెంచే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారి చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త.  దేవుడు ...

1. దేవుని చిత్తము

 1. దేవుని చిత్తము   ఉత్తమమైన దేవుని చిత్తము  అనుకూలమైన దేవుని చిత్తము  సంపూర్ణమైన దేవుని చిత్తము A. 1 తిమోతి 2:1- ప్రార్థన చేయడం అనుకూలమైన దేవుని చిత్తము  శత్రువుల కొరకు కూడా ప్రార్థించడం దేవుని చిత్తము, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు కష్టపెడుతున్న వారు తిట్టుకుంటున్నారు అందరి కోసం ప్రార్థించడం దేవుని చిత్తము B. 1 పేతురు 2: 4,5 ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం దేవుని చిత్తము C. 1 తిమోతి 5:4 తల్లిదండ్రులకు సేవ చేయటము అంటే ప్రతి ప్రతి ఉపకారము చేయటము దేవుని చిత్తము 2. వ్యక్తిగతంగా జీవితం నాకు సంబంధించిన దేవుని చిత్తము A. 1 థెస్స 4:3-7పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము  1 కొరింథీ 6:9,11 B. సహవాసం పిలిచాడు పరిశుద్ధంగా ఉండడానికి 1 కొరింథీ 1:9 3. సంఘం పట్ల దేవుని చిత్తము 1 థెస్స 5:14-18 అక్రమంగా నడిచేవుకున్న వారికి బుద్ధి చెప్పడం దేవుని Is 1:15 మేలు చేయడం నేర్చుకోవడం దేవుని చిత్తము గలతి 6:10  1 తిమోతి 1:12 దేవుని చిత్తం తెలియక చేస్తే క్షమాపణ తెలిసి చేయకపోతే పర్యవశానం ఉంది. 4. సంపూర్ణమైన దేవుని చిత్తము 1 పేతురు 4:12-16 హెబ్రీ 10:30 లూకా 22:36-37 నిర్దోషిగా...