2. పిల్లలను ఎలా పెంచాలి?
పిల్లలను ఎలా పెంచాలి నేడు అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియడం లేదు వారిని అతి ప్రేమతో అతిగారాబంతో మొండివాడుగా సోమరిపోతులగా ఏమి విననివారుగా ఎంత చెప్పినా మారనివారుగా తమ తల్లిదండ్రులే తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని తమ మెరుగక మేము ఆ పిల్లలను ప్రేమిస్తున్నామనుకుంటూ బ్రమలో ఉన్నారు. పిల్లలకి ఏమీ తెలియదు వారి కంటే తల్లిదండ్రులైన వారికి మరీ ఇంకేమీ తెలియదు అని పెట్టి మనం గమనించవచ్చు గుర్తించవచ్చు గనుక ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఎలా పెంచాలో మొదటిగా తల్లిదండ్రులైన వారు ఎరగాలి తమ పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులను తెలుసుకుంటేనే తమ పిల్లలను ఎలా పెంచాలో ఎలా పెరుగుతారు అన్నది తర్వాత ఫలితం అనేది కనబడుతుంది. అందుకోసం దేవుడు తన గ్రంథంలో రాయించాడు దాన్ని చదివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దేవుని కోరుకుంటున్నాడు నేడు మనం కూడా అవి చదివి నేర్చుకొని మన పిల్లలను జాగ్రత్తగా పెంచుదాం నేర్పిద్దాం గొప్ప వారిగా తయారు చేద్దాం దేవుడు ఆశీర్వదించేలా మనుషులు మెచ్చుకునేలా పిల్లలను పెంచే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారి చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. దేవుడు ...